|
|
|
- వెబ్
మాష్టర్ కు సంబంధిచిన ప్రశ్నలు
- ప్రాంతీయ
సమాచారమునకు సంబంధిచిన ప్రశ్నలు
- సాధారణ ప్రశ్నలు
వెబ్ మాష్టర్ కు సంబంధిచిన ప్రశ్నలు:-
-
గురుజి బాట్ అంటే ఏమిటి ?
గురుజి బాట్
(GurujiBot), గురుజి వెబ్ క్రాలర్
(web crawler) యొక్క
వినియోగదారుడుగా
పనిచేసే కార్యకర్త
(user-agent). గురుజి సంస్థ పూర్తి
వెబ్ (Internet )ను సందర్శించి రాబోయేతరమునకు చెందిన
శోధన యంత్రాన్ని(search engine) తయారు
చేయడంలో కృషి చేస్తున్నది.
-
గురుజి బాట్ నా సైట్
ను క్రాల్ (crawl) చేయకుండా నిరోధించటం ఎలా?
గురుజి బాట్ కూడా రోబొట్ ఎక్స్ క్లూజన్
ప్రోటోకాల్ (Robot
Exclusion Protocol) ను అనుసరిస్తుంది. ప్రోటోకాల్ అనుమతి లేకుండా
సైటును క్రాల్ చెయ్యదు. ఉదాహరణకు మీ సైట్ లోని
/cgi
డైరక్టరీని గురుజి బాట్ క్రాల్ చేయకుండా నిరోధించాలంటే,
ఈ క్రింద కనపరచిన వరుసలను రోబొట్
డాట్ టెక్స్ట్
ఫైలు (robots.txt file) కు చేర్చండి. :
User-agent: GurujiBot
Disallow: /cgi
ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి contact@guruji.com కు ఈ-మెయిల్
ను పంపించండి.
సాధారణ ప్రశ్నలు:-
-
నాకు భారతదేశానికి చెందని ఫలితాలు ఎందుకు కనిపిస్తున్నాయి?
గురుజిని కేవలం భారతదేశమునకు మాత్రమే
చెందిన సమాచారాన్ని అందించేవిధంగా రూపొందించాలన్నదే మా ద్యేయం.
ఈ ధ్యేయం వైపు మేము తీవ్రంగా కృషి
చేస్తున్నాము. భారతదేశమునకు
చెందని సమాచారం ఏవైనా ఉంటే, దయచేసి మాకు
ఈ-మెయిల్ ద్వారా feedback@guruji.com కు పంపించండి.
-
గురుజి డాట్ కామ్
లో నా వెబ్ సైటు (website) ను ఎలా చూడవచ్చు?
మీ వెబ్ సైటు భారతదేశానికి
చెందినదైతే, మీరు మీ వెబ్ సైటు
చిరునామా(website address) ను మా submit url site
ద్వారా పంపించండి. అలా మీ సైటును పంపిన తరువాత గురుజిబాట్ మీ
సైటుకు వెళ్ళి, దానిని గురుజి
సూచిక (search index) లో చేరుస్తుంది. మీరు మీ
వెబ్ సైటును మూడు లేక
నాలుగు వారాలలో గురుజి డాట్
కామ్ లో చూడవచ్చు.
-
నేను పంపిన
తరువాత కూడ, నా వెబ్ సైటు(website) గురుజిలో కనిపించటం
లేదు, ఎందువలన?
ఇలా మీ వెబ్ సైటు
గురుజిలో కనిపించక
పోవడానికి రెండు కారణాలు ఉండి ఉంటాయి:
1) మీరు మీసైటును ఇటీవలే
చేర్చటం వల్ల, అది మేము తాజాగా చేసిన క్రాలింగ్
(crawling) లో దురదృష్టవశాత్తూ చేరి
ఉండకపోవచ్చు. అందువల్ల మీరు
మీ వెబ్ సైటును గురుజి సూచికలో చూడటానికి
మరి కొన్ని వారాలపాటు వేచివుండాల్సి
ఉంటుంది.
2) బహుశ మీరు పంపిన
వెబ్ సైటు భారతదేశానికి
చెందనిది అవటం వల్ల గురుజిబాట్, దానిని
త్రోసిపుచ్చి ఉండవచ్చు.
మీసూచికలో, మావ్యాపార
చిరునామా(business listing) ను ఎలా
చేర్చవచ్చు?
కేవలం కొన్నేసార్లు క్లిక్ చేయటం ద్వారా, మీవ్యాపార
చిరునామాను సులభంగా గురుజి సూచికలో
చేర్చే సౌలభ్యం
కోసం మేము కృషి చేస్తున్నాము, దయచేసి వేచి ఉండండి.
నేను చాలా సలహాల్ని, సూచనల్ని
మరియు సమాచారాల్ని అందచేయాలని అనుకుంటున్నాను. వీటిని మీకు ఎలా
పంపించాలి?
మీ సలహాలు సూచనలే మాకు శ్రీరామరక్ష! మాకు తప్పకుండా పంపించండి. మాకు పంపవలసిన
ఈ-మెయిల్ చిరునామా: feedback@guruji.com
|